ఆహారపు అలవాట్లు(Diet Habits):
తినవలసినవి:(To Eat)
కూరగాయలు:(Vegetables)
కాకర కాయ, కూర అరటి, దోసకాయ, ముల్లంగి, బెండ కాయ, ఆవాలు, కాప్సికమ్, కారట్స్(ఉడికినవి), వెజిటబుల్ సూప్, పప్పు దాన్యాలు(ఉడికినవి), బీరకాయ,బెండ కాయ,సొరకాయ,గోరు చిక్కుడు, బీన్స్,చిక్కుడు కాయ,పొట్లకాయ,ములక కాయ,tomato.
ఆకుకూరలు: (Leafy Vegetables)
మెంతి కూర, మామిడి చిగురులు, పాలకూర, చుక్క కూర,బచ్చలి కూర,తొట కూర,కొత్తిమీర,కరివెపాకు, చింత చిగురు.
పండ్లు: (Fruits)
అలనెరేడు(గిన్నె) పండ్లు, వెల్లుల్లి, నిమ్మకాయలు, ఆపిల్,apricot, avocado, చెర్రి,బెర్రీ, మేడిపండు, ద్రాక్ష, నారింజ,peaches, ఆల్ బుకారా, జామకాయ, అల్లం,pears
కమలా పండ్లు(సంత్ర), కొబ్బరి, దానిమ్మ పండు,
కొడి గ్రుడ్డు తెల్లని పొర, డైరీ పాలు(వెన్నలేనివి), మజ్జిగ పలుచగ, కొబ్బరి నూనె, దోసె(బియ్యం పిండి లేకుండా),చికెన్, బాదమ్ పప్పు, శనగ పప్పు,గోధుమ రొట్టె, పెసర,కంది,మినప పప్పు(ఉడికినది), Porridge
తినకూడనివి:(Not to Eat)
No comments:
Post a Comment